News

మంత్రి నకిలీ పీఏ అరెస్ట్


హుజూర్ నగర్‌లో మంత్రి పీఏ అంటూ పలువురి నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నరేష్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిమెంటు పరిశ్రమలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాన౦టూ ప్రజల్ని మోసం చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు పేరుతో అతడి వద్ద ఉన్న నకిలీ లెటర్ హెడ్స్ పోలీసులు స్వాధీన౦ చేసుకున్నారు.